అసభ్యకరంగా కామెంట్ చేస్తున్నారంటూ.. పోలీసులకు ట్విట్టర్ ద్వారా అనసూయ ఫిర్యాదు!
- సోషల్ మీడియాలో కామెంట్లు
- ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు
- సైబర్ క్రైమ్ అధికారులకు అనసూయ ఫిర్యాదు
తన సోషల్ మీడియా ఖాతాలకు వచ్చిన కామెంట్లను జతచేస్తూ, అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఇటీవలి కాలంలో అనసూయ న్యూడ్ ఫొటో అంటూ, ఓ చిత్రం హల్ చల్ చేయగా, అది తన చిత్రం కాదని వివరణ ఇస్తూ, ఒరిజినల్ చిత్రాన్ని ఆమె విడుదల చేసిన సంగతి తెలిసిందే.