కేరళ అడవుల్లో రానా 'విరాట పర్వం'
- రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం'
- కథానాయికగా సాయిపల్లవి
- ముఖ్య పాత్రల్లో టబు .. ప్రియమణి
అడవి నేపథ్యంలో రానా తదితరులపై గెరిల్లా తరహా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఈ పోరాట సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ప్రియమణి .. టబు .. ఈశ్వరీరావు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా .. తన పాత్ర తన కెరియర్లో చెప్పుకోదగినవిగా గుర్తుండిపోతాయని రానా భావిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.