ఇలా చేస్తే విశాఖను ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దుకోవచ్చు: ఐవైఆర్ కృష్ణారావు
- అమరావతి కోసం లక్ష కోట్లు పెట్టడం సాధ్యం కాదు
- విశాఖలో వెయ్యి కోట్లతో రాజధానికి కావాల్సిన భవనాలు నిర్మించుకోవాలి
- మరో రూ. 10 వేల కోట్లను ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాలి
ఇదే సమయంలో రాజధాని విశాఖ అంశాన్ని సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. రూ. 1000 కోట్లతో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించుకుని... మరో రూ. 10 వేల కోట్లను ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు పెడితే, ఆ నగరాన్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.