చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి.. ఆయనపై చర్చ జరగాలి: అంబటి రాంబాబు
- స్పీకర్ ను చంద్రబాబు విమర్శించడం దారుణం
- చంద్రబాబుపై సభలో చర్చ జరగాలి
- సభలో మర్యాద పాటించనందుకు చర్యలు తీసుకోవాలి
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, స్పీకర్ ను వేలు పెట్టి చూపిస్తూ, విమర్శించడం దారుణమని అన్నారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సభలో చర్చ జరగాలని, సభలో మర్యాద పాటించని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.