భారతీయ రైల్వే ఎప్పుడూ ప్రజల సంపదే... ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు: రైల్వే మంత్రి పియూష్ గోయల్
- రాబోయే 12 ఏళ్లలో రైల్వే మనుగడకు రూ.50 లక్షల కోట్లు కావాలని అంచనా
- అంత మొత్తం సమకూర్చడం ప్రభుత్వం వల్లకాదన్న గోయల్
- కొన్ని విభాగాల్లో ప్రైవేటు వ్యక్తులకు అనుమతులని వెల్లడి
ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడానికే తమ ప్రయత్నమని, కేవలం కొన్ని విభాగాల్లోనే ప్రైవేటు వ్యక్తులను అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. వాణిజ్యపరమైన, ఆన్ బోర్డు సేవలు మాత్రమే ప్రైవేటు పరం చేస్తున్నామని వివరించారు. అటు రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ మాట్లాడుతూ, ఇది కార్పొరేటీకరణ తప్ప ప్రైవేటీకరణగా తాము భావించడంలేదని పేర్కొన్నారు.