కొడాలి నాని భాష సిగ్గుచేటు: టీడీపీ నేత మాణిక్యాలరావు
- నాని మాట్లాడే భాష దారుణంగా వుంది
- ఎలా మాట్లాడాలో నాని నేర్చుకోవాలి
- నాని బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలి
ఒక శాసనసభ్యుడు అయిన కొడాలి నాని ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలని సూచించారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంది ప్రజలకు సేవ చేయడానికా? లేక వారి బూతుపురాణం వినేందుకా? అని ధ్వజమెత్తారు.