గాయపడి రోడ్డుపై పడి ఉన్న కోతి.. చికిత్స కోసం కారు పంపిన మేనకా గాంధీ!
- ఢిల్లీలోని రైసినా రోడ్డులో గాయాలతో కోతి
- ఫొటో తీసి ట్వీట్ చేసిన జర్నలిస్టు
- వెంటనే స్పందించి చికిత్స అందించిన ఎంపీ మేనకా గాంధీ
ఈ ట్వీట్ చేసిన వెంటనే మేనకా గాంధీ స్పందించారు. కోతిని కాపాడేందుకు వెంటనే తన కారు పంపారు. ఈ విషయాన్ని అతడికి ట్వీట్ చేశారు. తనను ట్యాగ్ చేసినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపారు. తాను కారు పంపించానని, మరికొన్ని క్షణాల్లో కారు అక్కడికి చేరుకోబోతోందని మేనక పేర్కొన్నారు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవడంతో మేనకపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.