ఈ గోడ చూస్తేనే జగన్ గారికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది: నారా లోకేశ్
- మహిళలపై వైసీపీ రౌడీల దౌర్జన్యం అంటూ ఆగ్రహం
- ఒంటరి మహిళలను కూడా వదలడంలేదని ఆరోపణలు
- జగన్ ఉన్మాదం తీవ్రస్థాయికి చేరిందని విమర్శలు
జగన్ గారి ఉన్మాదం పతాకస్థాయికి చేరిందని ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు చెప్పండి. ఇన్నాళ్లు టీడీపీ కార్యకర్తల ఇళ్లకు అడ్డంగా గోడలు కట్టారు. ఇప్పుడు ఒంటరి మహిళలను కూడా వదలడంలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.