పుట్టగొడుగుల కోసం టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య గొడవ.. వైసీపీ కార్యకర్త హత్య!
- శ్రీకాకుళం జిల్లా కుంటిభద్రలో ఘటన
- పుట్టగొడుల కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ
- గ్రామంలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
జంగం ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. అతడిపై దాడిచేసింది టీడీపీ వర్గీయులేనన్న ప్రచారం జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించి భారీగా బలగాలను మోహరించారు.