మసాజ్ పార్లర్లలో వ్యభిచార దందా.. అమ్మాయిల రేట్ కార్డులు చూసి షాకైన మహిళా కమిషన్
- వివిధ ప్రాంతాల్లో దాడులు చేసిన మహిళా కమిషన్
- పెద్ద ఎత్తున కండోములు, రేట్ కార్డులు స్వాధీనం
- అమ్మాయిలకు విముక్తి
ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మసాజ్ పార్లర్ల నుంచి పెద్ద మొత్తంలో కండోములతోపాటు అమ్మాయిల ధరలను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసిన కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యువతుల అశ్లీల ఫొటోలతోపాటు వాటిపై ఉన్న ధరలు చూసి మహిళా కమిషన్ సభ్యులు విస్తుపోయారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.