'అమ్మానాన్నలు నన్ను వేధిస్తున్నారు' అంటూ పోలీసులను ఆశ్రయించిన 12 ఏళ్ల బాలుడు
- హీటర్‌తో తన ఒంటిపై గాయాలు చేస్తున్నారని ఆవేదన
- తల్లిదండ్రులను పిలిచి విచారించిన పోలీసులు
- చదువుకోమని చెబితే ఇలా చేస్తున్నాడని వివరణ
తొలుత ఆశ్చర్యపోయిన పోలీసులు అనంతరం ఆ ఫిర్యాదులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకునేందుకు తల్లిదండ్రులను పిలిపించి వారి వివరణ కోరారు. బుద్ధిగా చదువుకోమని పదేపదే చెబుతుండడంతో బాలుడు ఈ ట్రిక్ ప్లే చేశాడని గ్రహించి బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులతో పంపించేశారు.