మందుకొట్టి వచ్చిన కానిస్టేబుల్.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంట్లో హల్చల్!
- పూటుగా తాగొచ్చి ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబాటు
- ఎమ్మెల్యే పీఏ విధులకు ఆటంకం
- దుర్భాషలాడుతూ హల్చల్
కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న పోలీసులు కానిస్టేబుల్ జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పీఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.