టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తుల సునామీ!
- 2000 దరఖాస్తులు వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనం
- ముగిసిన రవిశాస్త్రి పదవీకాలం
- విండీస్ టూర్ వరకు పొడిగింపు
అయితే, ప్రధానంగా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే అత్యధిక అవకాశాలు ఉండగా, శాస్త్రికి గట్టిపోటీ ఇస్తున్నవారిలో సన్ రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్థనే ఉన్నారు. రవిశాస్త్రి పదవీకాలం వరల్డ్ కప్ తోనే ముగిసినా, నూతన కోచ్ ఎంపికయ్యే వరకు పదవీకాలాన్ని పొడిగించారు. విండీస్ టూర్ కు రవిశాస్త్రినే తాత్కాలిక కోచ్ గా కొనసాగుతాడు.