అభిమాని హృదయంపై టాటూగా పూరీ ఫొటో... ఆ ఆనంద క్షణాలను వీడియో తీసిన చార్మీ!
- 'ఇస్మార్ట్ శంకర్' విజయంతో ఆనందంగా గడుపుతున్న పూరీ
- సినిమా థియేటర్ల వద్ద ప్రమోషన్
- ప్రభాకర్ అభిమానాన్ని చూసి ఫిదా
ఈ దృశ్యాన్ని ఆయన పక్కనే ఉన్న చార్మీ వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు షేర్ చేసింది. "ఓ డైహార్డ్ ఫ్యాన్ ప్రభాకర్ ఒంటిపై పూరీ జగన్ టాటూ. థ్యాంక్యూ సో మచ్. నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావు" అని క్యాప్షన్ పెట్టింది. కాగా, త్వరలో కన్నడ నటుడు, కేజీఎఫ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన యష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు పూరీ రెడీ అవుతున్నారని సమాచారం.