చెత్తగా పాడి, పిచ్చి స్టెప్పులేసినా... డించక్ పూజా నయా సెన్సేషన్... వీడియో!
- కొత్త పాటను యూట్యూబ్ లో ఉంచిన పూజా
- విచిత్రమైన స్టెప్పులు, కర్ణకటోరమైన గొంతు
- అయినా వ్యూస్ మాత్రం లక్షల్లోనే
కర్ణకటోరమైన గొంతు, శ్రుతి, లయలు లేకుండా పాట, విచిత్రమైన స్టెప్పులతో ఉన్న ఈ వీడియోను చూస్తూనే, పూజాను నానా తిట్లూ తిడుతున్నారు. ఇది టెర్రరిస్ట్ చర్యేనని అంటున్నారు. ఆమె ఓ కొత్త ఆయుధాన్ని తెచ్చిందని, పాటపై రిపోర్ట్ చేసే అవకాశాన్ని ఇవ్వాలని యూట్యూబ్ ను కోరుతున్నారు. విమర్శలు ఎన్ని ఉన్నా వ్యూస్ మాత్రం లక్షల్లోనే వస్తున్నాయి. ఇక ఈ వీడియో ఎందుకు నెట్టింటిని ఆగమాగం చేస్తున్నదో తెలియాలంటే, మీరూ వీడియోను చూడండి.