రోహిత్ శర్మను అడ్డుకునేవారు ఎవరున్నారు?: మైఖేల్ క్లార్క్
- ఇండియా విజయాల వెనుక రోహిత్ అద్భుత ప్రదర్శన దాగుంది
- రోహిత్ ను అడ్డుకునే బౌలర్ లేడు
- న్యూజిలాండ్ ను తక్కువగా అంచనా వేయవద్దు
ప్రపంచకప్ లో టీమిండియా గొప్పగా ఆడుతున్నప్పటికీ... న్యూజిలాండ్ ను తక్కువగా అంచనా వేయవద్దని క్లార్క్ చెప్పాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోవడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని అన్నాడు.