నాగశౌర్య వేస్ట్ ఫెలో... కావాలనే షూటింగ్ లో అలా ఉన్నాను: రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
- 5న విడుదల కానున్న 'ఓ బేబీ'
- నేనే లక్ష్మికి, సమంతకు బాయ్ ఫ్రెండ్ ని
- ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాజేంద్ర ప్రసాద్
ఇక షూటింగ్ సమయంలో మందు కొట్టి వచ్చారన్న వార్తలపైనా రాజేంద్ర ప్రసాద్ స్పందించాడు. తాను 42 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నడూ మందు కొట్టి షూటింగ్ కు వెళ్లలేదని, 'ఓ బేబీ' సినిమాలో ఉన్న సీన్ కోసం, ఆ మూడ్ ను క్యారీ చేసేందుకు మాత్రమే అలా ఉన్నానని స్పష్టం చేశారు. కాగా, ఈ చిత్రం 5వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.