కేవలం ఆవలించా.. నేనేమీ నేరం చెయ్యలేదు: సర్ఫరాజ్
- ఆవలింత ఎవరికైనా సహజం
- ఆవలింత వస్తే ఏమీ చెయ్యలేం
- జనాలే చాలా పెద్ద విషయం చేశారు
ఈ విషయమై సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్ స్పందించాడు. తాను కేవలం ఆవలించానని, అది ఎవరికైనా సహజమని, తానేమీ నేరం చేయలేదన్నాడు. ఆవలింత వస్తే ఏమీ చేయలేమని కానీ దీనిని జనాలు చాలా పెద్ద విషయం చేసి, దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారన్నారు. తన మూలంగా కొందరికి మంచి జరుగుతుందంటే అది సంతోషమేనన్నాడు.