చరిత్రను తిరగ రాస్తున్న బీజేపీ యువ అభ్యర్థి తేజస్వి సూర్య
- లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో సూర్య
- బెంగళూరు సౌత్ నుంచి బరిలోకి
- కర్ణాటకలో క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ
తాజా ట్రెండ్స్ ప్రకారం కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.