నా క్లయింట్ రవిప్రకాశ్ గోడ దూకి పారిపోయింది అందుకే..!: సీనియర్ న్యాయవాది అహ్లూవాలియా
- టీవీ9లోకి పోలీసులు వచ్చారు
- వారు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలని చూశారు
- అందుకనే పారిపోయారన్న అహ్లూవాలియా
అవి ఫోర్జరీవో కావో తేల్చాల్సింది ఎన్సీఎల్టీయే తప్ప పోలీసులు కాదని వాదించారు. ఈ కేసులో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను తొక్కిపెట్టారని ఆరోపించిన ఆయన, తన క్లయింట్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఎటువంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ కేసులో రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.