అనంతపురంలో విషాదం.. ప్రియురాలితో కలిసి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్!
- ప్రేమను అంగీకరించని యువకుడి కుటుంబ సభ్యులు
- మరో యువతితో నిశ్చితార్థం.. వచ్చే నెలలో పెళ్లి
- మనస్తాపంతో ఆత్మహత్య
కుటుంబ సభ్యుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన రమేశ్‌బాబు ప్రియురాలితో కలిసి సోమవారం అర్ధరాత్రి కడప శివారులోని గంగాయపల్లె చేరుకున్నాడు. అనంతరం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.