గోవా బీచ్ లో జగ్గయ్యపేట యువ వైద్యురాలు ఊటుకూరు రమ్యకృష్ణ మృతి
- సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం
- అలల్లో కొట్టుకుపోయిన వైనం
- గతేడాది గోవాలో ఉద్యోగంలో చేరిన ఊటుకూరు రమ్యకృష్ణ
అయితే, మంగళవారం సాయంత్రం గోవా బీచ్ లో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఊటుకూరు రమ్యకృష్ణ అలల్లో కొట్టుకునిపోయి ప్రాణాలు విడిచారు. రమ్యకృష్ణ స్వస్థలం జగ్గయ్యపేటలోని మార్కండేయ బజారు. ఆమెకు తల్లి, సోదరులు, ఓ సోదరి ఉన్నారు.