ఈ ఆరు జిల్లాల ప్రజలు ఇవాళ జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు వాతావరణ హెచ్చరికలు
- 45 డిగ్రీల వరకు ఎండ కాస్తుంది
- వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయి
- ప్రజలు బయట తిరగొద్దు
ప్రజలు సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉండడం, వేసవి తాప నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితి నుంచి కాపాడుకోవాలని సూచించారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశముందని తన ట్వీట్ లో పేర్కొన్నారు.