నడిరోడ్డుపై బైక్‌పై 'ముద్దు'ముచ్చట.. ఢిల్లీ రోడ్లపై యువజంట రొమాన్స్!
- పెట్రోల్ ట్యాంకుపై యువతి
- లిప్‌లాక్‌లతో హల్చల్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ సమీపంలో జరిగిందీ ఘటన. యువతి బైక్ పెట్రోల్ ట్యాంకుపై కూర్చుంటే యువకుడు డ్రైవ్ చేస్తూనే సరస సల్లాపాల్లో మునిగిపోయాడు. లిప్‌లాక్‌లతో ఇద్దరూ రెచ్చిపోయారు. యువకుడు బైక్‌ను నియంత్రిస్తూనే రొమాన్స్‌లో మునిగితేలాడు. సాయంత్రం వేళ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి జంకుగొంకు లేకుండా వారిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోవడాన్ని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు.