టీటీడీ బంగారం తరలింపులో లోపాలున్న మాట నిజమే!: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
- చంద్రబాబు ఆమోదం కోసం నివేదికను పంపా
- బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయి
- సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి?
శ్రీవారి బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయని సీఎస్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలన్నారు. తానొక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.