కేంద్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగిన సీపీఐ నేత రామకృష్ణ!
- ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
- అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకుంటోంది
- ఈ విషయమై ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం
ఈసీ వ్యవహారశైలిపై తాము రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈసీ ఇప్పటికైనా నిష్పాక్షికంగా, పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో జనసేన-వామపక్షాలు-బీఎస్పీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు.