టీడీపీకి తెలంగాణ ఎన్నికల్లో పట్టిన గతే, ఏపీలోనూ పడుతుంది!: జీవీఎల్
- కనీసం 18 సీట్లు కూడా రావు
- 52 స్థానాలే ఉన్నాయని సీమను పట్టించుకోవట్లేదు
- మమతకు పట్టిన గతే పడుతుంది
ఈ ఎన్నికల్లో మంత్రులంతా ఓడిపోతారని, టీడీపీకి కనీసం 18 సీట్లు కూడా రావని జీవీఎల్ జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.