ఢిల్లీలో 16 ఏళ్ల తెలుగమ్మాయిపై అఘాయిత్యం!
- తెలుగు తప్ప మరో భాష మాట్లాడలేకపోతున్న బాలిక
- అబార్షన్ చేసినట్టు గుర్తింపు
- నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
ఆమె తెలుగు తప్ప మరో భాష మాట్లాడలేకపోతోందని పేర్కొన్న పోలీసులు ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తెలుగు తెలిసిన వ్యక్తిని పంపాల్సిందిగా ఏపీ భవన్ అధికారులను కోరారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు నేడు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.