గాంధీభవన్ లో వీహెచ్, శ్రీకాంత్ వర్గీయుల ఘర్షణ.. కుర్చీలు విసురుకున్న వైనం!
- గాంధీ భవన్ లో మల్లు భట్టివిక్రమార్కకు సన్మానం
- ఈ కార్యక్రమానికి హాజరైన వీహెచ్, నూతి శ్రీకాంత్
- శ్రీకాంత్ కు వీహెచ్ టికెట్ రాకుండా చేశారంటూ ఘర్షణ
మొన్నటి ఎన్నికల్లో శ్రీకాంత్ కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఘర్షణ తలెత్తింది. బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ వీహెచ్ ని శ్రీకాంత్ వర్గీయులు అడ్డుకున్నారు. భట్టి విక్రమార్క చూస్తుండగానే వీహెచ్, శ్రీకాంత్ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటం గమనార్హం.