హోటళ్లు, బార్లు, పబ్‌లకు ‘మహా’ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మందుబాబులు ఫుల్ ఖుష్
- 31న రాత్రంతా తెరిచిపెట్టుకోవచ్చు
- అనుమతులు ఇచ్చిన ఫడ్నవిస్ ప్రభుత్వం
- 40 వేల మంది పోలీసుల మోహరింపు
బార్లకు అనుమతులు ఇచ్చిన ఫడ్నవిస్ ప్రభుత్వం కొత్త సంవత్సరం రోజున ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా నగరవ్యాప్తంగా 40 వేల మంది పోలీసులను మోహరించనుంది. వేడుకల సందర్భంగా మహిళలపై వేధింపుల నివారణకు పోలీసులు సివిల్ డ్రెస్‌లలో కాపలా కాస్తుంటారని ముంబై డీసీపీ పీఆర్ఓ మంజునాథ్ సింగే తెలిపారు.