ఢిల్లీపై గురి.. దేశ రాజధానిలో టీఆర్ఎస్ ఆఫీసు పెట్టనున్న కేసీఆర్!
- ప్రారంభమైన స్థల పరిశీలన
- 1000 గజాలు ఇచ్చేందుకు సర్కారు ఓకే
- ఫెడరల్ ఫ్రంట్ పై జోరుపెంచిన గులాబీ అధినేత
ఇందుకోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న స్థలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, టీఆర్ఎస్ కార్యాలయం కోసం అక్కడి ప్రభుత్వం 1000 గజాల స్థలం కేటాయించడానికి అంగీకరించినట్లు సమాచారం.