టీ కప్పు విప్లవం సృష్టించడం ఖాయం.. బాబాయ్ పవన్‌కు బాసటగా రాం చరణ్
- ప్రజల కోసం పవన్ యుద్ధం చేస్తున్నారు
- ఆయనను చూస్తుంటే ఆనందంగా ఉంది
- నాన్నగారి దయవల్ల సముద్రమంత కుటుంబం లభించింది
బాబాయ్ పవన్ కల్యాణ్ జనం కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారని, ఆయనను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అయితే, ఆయన కష్టాన్ని చూస్తుంటే మాత్రం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. నాన్న గారి దయవల్ల తమకు సముద్రమంత కుటుంబం లభించిందని, అందుకు జీవితాంతం రుణపడి ఉంటామని చరణ్ పేర్కొన్నాడు.