హైదరాబాద్ లో కారు బీభత్సం.. ఓ యువకుడి దుర్మరణం, ముగ్గురికి తీవ్రగాయాలు!
- పెద్దఅంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డులో ఘటన
- అదుపు తప్పి బైక్ లపైకి దూసుకెళ్లిన కారు
- కేసు నమోదు చేసిన పోలీసులు
మరోవైపు అటుగా వెళుతున్న ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.