ఎన్నికల వేళ పాతబస్తీలో పట్టుబడ్డ లోడెడ్ తుపాకీ
- ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్
- ఇంటిని తాకట్టు పెట్టి అప్పు
- కోర్టును ఆశ్రయించిన అశోక్
- ఉత్తరప్రదేశ్ వెళ్లి రివాల్వర్ కొనుగోలు
అయితే తీసుకున్న అప్పు ఎంతకీ తీర్చకపోవడంతో అశోక్ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అశోక్‌పై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ అతన్ని హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లి రివాల్వర్ కొనుగోలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పటి వరకు 4,587 లైసెన్స్‌డ్ రివాల్వర్‌లను స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు.