కేసీఆర్ కు ‘ముందస్తు’గా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయి: రేవంత్ రెడ్డి
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లు కలిసొస్తే చూసుకుందాం
- ముగ్గురూ కలిసొస్తే, కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం
- కేసీఆర్ పెద్దమొనగాడినని అనుకుంటున్నారు
‘పోలీసుల రక్షణలో, పహారాలో పర్యటిస్తున్న కేసీఆర్ పెద్ద మొనగాడని అనుకుంటున్నాడేమో.. నీకు చెబుతున్నా బిడ్డా! నీ అనుచరులు, పట్నం సోదరులు మీ వ్యవహారం చూస్తుంటే చార్లెస్ శోభరాజ్ కు బిల్లా రంగాలు మద్దతు పలికినట్టుగా ఉంది’ అని రేవంత్ విమర్శించారు.