ఢిల్లీలో పోలీస్ ప్రధాన కార్యాలయ భవనంపై నుంచి దూకి ఏసీపీ వల్లభ్ ఆత్మహత్య
- మానసిక ఒత్తిడితో ఆత్మహత్య
- 28 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స
- 2016లో ఏసీపీగా పదోన్నతి
తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆయన 28 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని ఆయన సహచర పోలీసు అధికారులు వెల్లడించారు. ఆయన ఆత్మహత్యకు కూడా ఇదే కారణంగా భావిస్తున్నారు. 1986లో హెడ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన వల్లభ్ 2016లో ఏసీపీగా పదోన్నతి పొందారు.