అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ఎంటర్ టైనర్ గా మారారు: బీజేపీ ఎంపీ జీవీఎల్
- రాహుల్, అసదుద్దీన్ ‘భాయ్..భాయ్’ అనుకున్నారు!
- అసదుద్దీన్ ప్రచారానికి వెళ్లకుండా ‘కాంగ్రెస్’ డబ్బు
- దీనిపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి
తెలంగాణలో మహాకూటమి ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం చంద్రబాబు రూ.500 కోట్లు పంపిస్తున్నారని, ఆ డబ్బులో నుంచి ఒవైసీకి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి ఉంటారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పరిపాలనపై జీవీఎల్ విమర్శలు గుప్పించారు. ప్రజలు కేంద్రంగా కాకుండా, కుటుంబసభ్యులు కేంద్రంగా పరిపాలనలు సాగుతున్నాయని విమర్శించారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసినికి టికెట్ లభించడంపై ఆయన విమర్శలు చేశారు.