మహిళా హోంగార్డుపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్
- బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్ లో పని చేస్తున్న బాధితురాలు
- అక్కడే పని చేస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్
- రాత్రి బాధితురాలు ఇంటికి వెళ్లి అత్యాచారం
లోపలకు వచ్చిన చంద్రశేఖర్ ఆమె వద్దని వేడుకుంటున్నా... ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం గదిలో కొంత డబ్బు వెదజల్లి పారిపోయాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశామని... దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ తెలిపారు.