భర్త నిలదీయడంతో స్నేహితుడిని దూరం పెట్టిన యువతి... ఇంటికొచ్చి దాడి చేసిన స్నేహితుడు!
- ఆరేళ్లుగా యువకుడితో వివాహిత స్నేహం
- పద్ధతి మార్చుకోవాలని భర్త హెచ్చరిక
- మారిన వివాహితపై దాడికి దిగిన స్నేహితుడు
అయితే, రెండు నెలల క్రితం ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో, నిలదీసి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో ఆ యువతి తన స్నేహితుడిని దూరం పెట్టింది. ఈ నేపధ్యంలో ఆమె ఇంటికి వచ్చిన రామకృష్ణ, తనను ఎందుకు కలవడం లేదంటూ దాడికి దిగాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చాడు. ఈ విషయంలో దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.