ఫ్రాన్స్ నుంచి వచ్చిన విద్యార్థినిపై స్నేహితురాలి తండ్రి అసభ్య ప్రవర్తన!
- ఎక్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఢిల్లీలో శిక్షణ
- తోటి విద్యార్థిని ఇంట్లో ఆశ్రయం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
విషయం ఉపాధ్యాయులకు తెలియడంతో ఆమెకు వేరే ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేసి ఆమె తల్లిందండ్రులకు, ఫ్రెంచ్ ఎంబసీకి విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 23న సదరు స్నేహితురాలి తండ్రిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడని పోలీసు ఉన్నతాధికారి దేవేశ్ శ్రీవాత్సవ మీడియాకు తెలిపారు.