టీఆర్ఎస్ను ఓడించేందుకే కాంగ్రెస్లో చేరా: భూపతిరెడ్డి
- కేసీఆర్పై నిప్పులు చెరిగిన భూపతిరెడ్డి
- కాంగ్రెస్లో చేరిన భూపతిరెడ్డి అనుచరులు
- రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణ చేశారు
ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని ఉద్యోగ తెలంగాణగా మారుస్తానని చెప్పి, నిరుద్యోగ తెలంగాణను చేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకే తాను కాంగ్రెస్లో చేరానని భూపతిరెడ్డి అన్నారు.