భారత్-విండీస్ తొలి టెస్ట్.. పది శాతం టికెట్లు మాత్రమే అమ్ముడుపోయిన వైనం!
- రాజ్‌కోట్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 25 వేలు
- కేవలం 2 వేల టికెట్లను మాత్రమే అమ్మిన అధికారులు
- ఆదరణ ఎందుకు లేదో అర్థం కావడం లేదన్న ఎస్‌సీఏ
ఇక ఈ స్టేడియం మొత్తం సామర్థ్యం 25 వేలు కాగా, కేవలం పదిశాతం టికెట్లను మాత్రమే విక్రయించినట్టు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. కేవలం 2 వేల టికెట్లను మాత్రమే విక్రయించామని, టెస్టు క్రికెట్‌పై అభిమానులు ఎందుకు అంత ఆసక్తి చూపించడం లేదో అర్థం కావడం లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, స్కూలు విద్యార్థుల కోసం పదిశాతం టికెట్లను రిజర్వు చేశామని, కాబట్టి వారు హాజరు అవుతారని బీసీసీఐ పేర్కొంది.