బంగ్లాదేశ్ పై ఓడిపోయిన తరువాత ఆనందిస్తున్న పాకిస్థాన్ అభిమానులు... కారణమిదే!
- నిన్న బంగ్లా చేతిలో పాక్ ఓటమి
- భారత్ చేతిలో హ్యాట్రిక్ ఓటమి తప్పిపోయింది
- సర్ఫరాజ్ ఇక వెళ్లిపోవాలంటున్న ఫ్యాన్స్
గ్రూప్ దశలో ఓసారి, సూపర్-4లో మరోసారి పాకిస్థాన్ ను టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. ఇక పాక్ కెప్టెన్ ను విమర్శిస్తున్న వారూ లేకపోలేదు. రోహిత్ శర్మతో సర్ఫరాజ్ అహ్మద్ ను పోలుస్తూ, 95 మ్యాచ్ లు ఆడి, 8 ఫిఫ్టీలు, 2 సెంచరీలు చేసిన వ్యక్తి టీమ్ ను నడిపిస్తే ఇలాగే ఉంటుందని విమర్శిస్తున్నారు. ఆతను కెప్టెన్సీ వదులుకోవాలని సలహాలు ఇస్తున్నారు.