అమరావతి ముట్టడికి ‘అసైన్డ్’ రైతుల పిలుపు.. హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు!
- ప్యాకేజీ పెంచాలని డిమాండ్
- గృహనిర్బంధం చేసిన పోలీసులు
- అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత
అంతేకాకుండా రైతులు అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగకుండా చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మార్గంలోని వాహనాల రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు.. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.