వచ్చే నెలలో చంద్రబాబు అమెరికా పర్యటన
- సెప్టెంబరు 23-27 మధ్య న్యూయార్క్లో వ్యవసాయంపై సదస్సు
- చంద్రబాబుకు అందిన ఆహ్వానం
- ఏపీలో జీరో బడ్జెట్ వ్యవసాయంపై సీఎం ప్రసంగం
ఇందులో పాల్గొనాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఏపీలో అమలు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయం, సాగులో అధునాతన విధానాల గురించి సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని ‘పరిశ్రమలు 4.0’ అనే నివేదికను విడుదల చేయనున్నారు.