అమరావతి సమీపంలో భారీ అగ్నిప్రమాదం!
- పెదకాకానిలో తగలబడ్డ పత్తి గోడౌన్
- షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
- గుంటూరు, విజయవాడల నుంచి వచ్చిన ఫైరింజన్లు
గుంటూరు నుంచి ఆరు ఫైర్ ఇంజన్లు వచ్చినా మంటలు అదుపులోకి రాకపోవడంతో, విజయవాడ నుంచి కూడా అగ్నిమాపక సిబ్బందిని, శకటాలను రప్పించారు. మొత్తం 11 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.