కాపు నేతలతో రహస్య సమావేశాన్ని నిర్వహించిన ముద్రగడ
- ఉభయగోదావరి, విశాఖ కాపు జేఏసీ నేతలతో భేటీ
- కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న వారికే 2019లో మద్దతు
- మీడియాతో మాట్లాడేటప్పుడు ఇదే విషయం చెప్పాలన్న ముద్రగడ
మీడియాతో మాట్లాడే సందర్భంగా ఇదే విషయాన్ని చెప్పాలని... ఎవరికి వారు ఇష్టానుసారంగా మీడియాతో మాట్లాడవద్దని సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో లేనివాటిని తాము చేయలేమంటూ నేతలు మాట్లాడుతున్న తరుణంలో... ఈ సమావేశాన్ని నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది.