‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడిపై రాంగోపాల్ వర్మ ప్రశంసలు
- ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు
- అజయ్ భూపతికి, కార్తికేయ, పాయల్ కు అభినందనలు
- సూపర్ ఓపెనింగ్స్, సూపర్ టాక్ వస్తున్నాయి
‘‘ఆర్ఎక్స్ 100’ను చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్న దర్శకుడు అజయ్ భూపతికి, నటీనటులు కార్తికేయ, పాయల్ కు అభినందనలు కురిపిస్తున్నా. ఈ సినిమాకు సూపర్ ఓపెనింగ్స్ తో పాటు సూపర్ టాక్ వస్తోంది’ అని వర్మ ప్రశంసలు కురిపించారు.