అంత బిజీయా?... కారులోనే ట్రిమ్మింగ్ చేసుకుంటున్న వెన్నెల కిశోర్ వీడియో!
- సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో
- ఇంటి వద్ద మేకప్ వేసుకునే సమయం లేకపోయిందట
- వైరల్ అవుతున్న వీడియో
షూటింగ్ అనుకున్న సమయంకన్నా పావుగంట ముందుకు జరగడంతో ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇంటి వద్ద మేకప్ కు తనకు సమయం లేకపోయిందని, అందువల్లే కారులో ట్రిమ్మింగ్ చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.