కరెంటు బిల్లు రూ. 3,81,571... హైదరాబాద్ మహిళకు షాకిచ్చిన విద్యుత్ బోర్టు!
- 32 రోజుల కరెంటు బిల్లుగా రూ. 3,81,571
- 24వ తేదీలోపు చెల్లించాలని నోటీసు
- సాంకేతిక లోపంతోనేనన్న అధికారులు
ఇక స్వరూపకు వచ్చిన భారీ బిల్లుపై ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చని తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్కమ్ కంపెనీ లిమిటెడ్ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. మరోసారి ఆమె ఇంటికి మీటర్ రీడింగ్ కోసం ఉద్యోగులను పంపామని తెలిపారు.